Animals biography in telugu
ఏనుగు
ఏనుగు (ఆంగ్లం Elephant) ఒక భారీ శరీరం, తొండం కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు.
Animal (2023 Indian film) - Wikipedia
హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాకాహారులు, బాగా తెలివైనవి.
భాషా విశేషాలు
[మార్చు]ఆఫ్రికా ఏనుగు
[మార్చు]ఆఫ్రికా ఏనుగులు (ప్రజాతి Loxodonta) ఆఫ్రికా ఖండంలో 37 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆసియా ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి వెనుకభాగం పుటాకారంలో ఉంటుంది. వీటి చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి.
విశేషమేమిటంటె, వీటి చెవులు ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉంటాయి.
ఎలుగుబంటి - వికీపీడియా
ఆడ, మగ ఏనుగులు రెండూ దంతాలు కలిగి ఉంటాయి. శరీరం పై వెండ్రుకలు, ఆసియా ఏనుగుల కంటే తక్కువగా ఉంటాయి.
- సంఖ్యా జాబితా అంశం
ఆసియా ఏనుగు
[మార్చు]ఆసియా ఏనుగులు (Elephas maximus) ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవి. చెవులు చిన్నవిగా ఉంటాయి. మగ ఏనుగులకు మాత్రమే పెద్ద దంతాలుంటాయి. మొత్తం ఏనుగులలో 10 శాతం మాత్రమే ఆసియా ఏనుగులు.
జన్యు వ్యత్యాసాల ఆధారంగా, ఏనుగులను మూడ జంతువుల గురించి మీకు తెలియని పది అద్భుతమైన విషయాలు | Know ... KAFYR